HomeAndhra PradeshYsrcp దూకుడు.. స్థానిక సంస్థల ఎన్నికలకు తొలి అభ్యర్థి ప్రకటన.. నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం

Ysrcp దూకుడు.. స్థానిక సంస్థల ఎన్నికలకు తొలి అభ్యర్థి ప్రకటన.. నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం

Nellore Ysrcp Mayor Candidate Anam Vijaykumar Reddy: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ దూకుడు పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి అభ్యర్థిని ప్రకటించింది. నెల్లూరు వైఎస్సార్‌‌‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిని వైఎస్ జగన్ ప్రకటించారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే జగన్ ఆనంను అభ్యర్థిగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments