YS Rajasekhara Reddy: వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఒక ఆత్మీయ పలకరింపు.. అంతకుమించి ఓ పెద్ద దిక్కు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికి ప్రజల గుండెల్లో ఉండిపోయాయి. (సెప్టెంబర్ 2) గురువారం ఆయన వర్ధంతి. ఆ మహానేతను తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
YSR Death Anniversary: సంక్షేమ శ్రామికుడు, మహానేత వైఎస్సార్.. జనం గుండెల్లో చెరగని సంతకం
RELATED ARTICLES


