
Yash Toxic Advance Booking Collection In 48 Hours: రాకింగ్ స్టార్ యశ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ రిలీజ్కు ముందే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి సత్తా చాటింది. జవాన్, యానిమల్ చిత్రాల అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులను తుడిచిపెట్టేస్తూ యశ్ ప్రభంజనం ఏంటో నిరూపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే!


