HomeRasi PhalaluWeekly Lucky Zodiac Signs: వచ్చే వారం లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో ఈ 5 రాశులకు...

Weekly Lucky Zodiac Signs: వచ్చే వారం లక్ష్మీనారాయణ యోగం ప్రభావంతో ఈ 5 రాశులకు అదృష్టం కలిసొచ్చే అవకాశం

Weekly Lucky Zodiac Signs: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వచ్చే వారం చంద్రుడు మీన రాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత అక్టోబర్ 3న శుక్రుడు తిరోగమనం ప్రారంభించనున్నాడు. అంతేకాదు కుజుడు చంద్రుడు సొంత రాశి అయిన కర్కాటక రాశిలో, కర్మ ప్రదాత అయిన శనీశ్వరుడు మీనరాశిలో, రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో గ్రహాల ప్రభావంతో సింహం సహా కొన్ని రాశుల వారికి అదృష్టం పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. ఈ సందర్భంగా వచ్చే వారంలో లక్ష్మీనారాయణ యోగం వేళ మేషం సహా ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది? ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments