భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తన నూతన ‘వివో టీ5 5జీ’ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. భారీ 7,050ఎంఏహెచ్ బ్యాటరీ, 144హెచ్‌జెడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ధరలు, ఆఫర్లు, ఫ్లిప్‌కార్ట్ సేల్ వివరాలు తెలుసుకోండి..


