ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 16) ఆయన పుట్టినరోజు సందర్భంగా వర్కింగ్ స్టిల్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కుంభ అత్యంత సంక్లిష్టమైన పాత్ర అని పేర్కొన్నారు. మరోవైపు పృథ్వీరాజ్‌కు మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు.
Varanasi Movie: ‘వారణాసి’లో మోస్ట్ కాంప్లెక్స్ మైండ్.. పృథ్వీరాజ్‌కు మహేష్ బాబు, రాజమౌళి విషెస్.. కుంభ బర్త్ డే స్పెషల్‌గా వర్కింగ్ స్టిల్స్
RELATED ARTICLES


