HomeEntertainmentVaranasi Movie: ‘వారణాసి’లో మోస్ట్ కాంప్లెక్స్ మైండ్.. పృథ్వీరాజ్‌కు మహేష్ బాబు, రాజమౌళి విషెస్.. కుంభ...

Varanasi Movie: ‘వారణాసి’లో మోస్ట్ కాంప్లెక్స్ మైండ్.. పృథ్వీరాజ్‌కు మహేష్ బాబు, రాజమౌళి విషెస్.. కుంభ బర్త్ డే స్పెషల్‌గా వర్కింగ్ స్టిల్స్

ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 16) ఆయన పుట్టినరోజు సందర్భంగా వర్కింగ్ స్టిల్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కుంభ అత్యంత సంక్లిష్టమైన పాత్ర అని పేర్కొన్నారు. మరోవైపు పృథ్వీరాజ్‌కు మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments