HomeTELANGANAUAEలో తెలంగాణ యువతులకు ఉద్యోగాలు.. ప్రయాణం, వీసా, వసతి, ఇన్సూరెన్స్ అన్ని ప్రయోజనాలు..!

UAEలో తెలంగాణ యువతులకు ఉద్యోగాలు.. ప్రయాణం, వీసా, వసతి, ఇన్సూరెన్స్ అన్ని ప్రయోజనాలు..!

విదేశాల్లో నర్సింగ్‌ రంగంలో ఉద్యోగం కోరుకునే మహిళలకు టామ్‌కామ్‌ యూఏఈలో ఉద్యోగ అవకాశం కల్పించింది. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థుల ప్రొఫెషనల్‌ బ్యాక్‌గ్రౌండ్‌, క్లినికల్‌ సామర్థ్యాలు, భాషా నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2 సంవత్సరాల ఉద్యోగ కాలంతో పాటు ప్రయాణం, నివాసం, బీమా వంటి సదుపాయాలు ఉండటం ఈ అవకాశంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆసక్తి ఉన్నవారు తమ రెజ్యూమ్‌ను పంపడంతో పాటు సంస్థను నేరుగా సంప్రదించి నియామకానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments