HomeEntertainmentThe Traitors Telugu Reality Show: తేజ సజ్జా ‘ది ట్రెయిటర్స్’.. సింగర్ చిన్మయి, వర్షా...

The Traitors Telugu Reality Show: తేజ సజ్జా ‘ది ట్రెయిటర్స్’.. సింగర్ చిన్మయి, వర్షా డిసౌజా, ప్రగతితో సహా మొత్తం 20 మంది కంటెస్టెంట్‌లు వీరే!

హిందీలో ఆకట్టుకున్న ‘ది ట్రెయిటర్స్’ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా పరిచయమవుతున్న ఈ షోలో సింగర్ చిన్మయి, వర్షా డిసౌజా, ప్రగతి, హర్షవర్ధన్ సహా 20 మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. మొత్తం 10 ఎపిసోడ్స్ గా ఈ షో రానుంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుంది. ‘ది ట్రెయిటర్స్ తెలుగు’ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments