HomeEntertainmentThe Paradise Twitter Review: ‘ది ప్యారడైజ్’ ట్విట్టర్ రివ్యూ.. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో...

The Paradise Twitter Review: ‘ది ప్యారడైజ్’ ట్విట్టర్ రివ్యూ.. నాని-శ్రీకాంత్ ఓదెల కాంబోలో మరో హిట్టు పడిందా? జడల్ జమానా ఎలా ఉంది?

Nani’s The Paradise Twitter Review: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రీమియర్ షోలు ప్రారంభమవడంతో సోషల్ మీడియాలో టాక్ బయటకు వచ్చింది. ‘జడల్’ పాత్రలో నాని నటన, టైటిల్ కార్డ్, మోహన్ బాబు విలనిజం, అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారీ యాక్షన్ ఎలివేషన్లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ‘ఆయే షేర్’ పాటకు థియేటర్లు విజిల్స్‌తో హోరెత్తుతుండగా, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆడియన్స్ పోస్టులు పెడుతున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments