HomeTELANGANATelangana Weather Today: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Telangana Weather Today: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో నేటి నుంచి ఈనెల 24 వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సుందని తెలిపింది. 25 నుంచి అక్టోబరు 1 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందన్నారు. కాగా, శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హన్వాడలో అత్యధికంగా 7.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇప్పటికీ పలు జిల్లాల్లో వర్షపాతం లోటు కొనసాగుతోంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments