HomeTELANGANATelangana NFHS 6 Survey: తెలంగాణలో మద్యం వినియోగం.. హైదరాబాద్‌లో 30.4 శాతమే, గ్రామీణ ప్రాంతాల్లోనే...

Telangana NFHS 6 Survey: తెలంగాణలో మద్యం వినియోగం.. హైదరాబాద్‌లో 30.4 శాతమే, గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం

Telangana Alcohol Consumption: తెలంగాణలో మద్యం వినియోగంపై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వే తెలిపింది. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 33 జిల్లాల్లో 31వ స్థానంలో నిలిచింది. ఇక్కడ పురుషుల మద్యం వినియోగం 30.4 శాతంగా నమోదైంది. జనగాంలో అత్యధికంగా 61.6 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పట్టణాల కంటే ఎక్కువగా ఉంది. మద్యం వినియోగాన్ని శాతం ఆధారంగా మాత్రమే NFHS-6 లెక్కించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments