HomeHeadlinesTata Curvv X : టాటా కర్వ్ సిరీస్ X వచ్చేసింది- రూ. 9.99 లక్షలకే...

Tata Curvv X : టాటా కర్వ్ సిరీస్ X వచ్చేసింది- రూ. 9.99 లక్షలకే సూపర్‌ ఫీచర్లు! పూర్తి వివరాలు ఇవే..

భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్.. సరికొత్త “కర్వ్ సిరీస్ X” ఎస్‌యూవీని లాంచ్ చేసింది. రూ. 9.99 లక్షల ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో వచ్చిన ఈ కార్లో సరికొత్త ‘ఆర్-కంఫర్ట్’ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 అడాస్ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments