నటుడు నానా పటేకర్ మృతిపై నటి తనుశ్రీ దత్తా చేసిన “ఈవిల్ డెడ్” వ్యాఖ్యలను ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్రంగా ఖండించింది. కార్గిల్ యుద్ధంలో సేవలు అందించి, ‘నామ్ ఫౌండేషన్’ ద్వారా రైతులకు అండగా నిలిచిన పద్మశ్రీ నానా పటేకర్‌పై మానవత్వం లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడింది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఇలాంటి అభ్యంతరకర పదాలు వాడటం సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ఏఐసీడబ్ల్యూఏ పేర్కొంది.
Tanushree Dutta: నానా పటేకర్ మృతిపై తనుశ్రీ దత్తా వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆగ్రహం
RELATED ARTICLES


