HomeEntertainmentSuriya SCENE Movie: ‘సీన్’లో విలన్‌గా ‘ప్రేమలు’ హీరో.. సూర్యను ఢీకొట్టే సైకో కిల్లర్‌గా నస్లెన్!

Suriya SCENE Movie: ‘సీన్’లో విలన్‌గా ‘ప్రేమలు’ హీరో.. సూర్యను ఢీకొట్టే సైకో కిల్లర్‌గా నస్లెన్!

Naslen K. Gafoor in SCENE Movie: జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య, నజ్రియా కాంబినేషన్‌లో వస్తున్న ‘సీన్’ సినిమా నుంచి ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ ఈ చిత్రంలో ‘ఈశ్వరన్’ అనే సైకో కిల్లర్‌గా, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన క్యారెక్టర్ ఇంట్రో వీడియో నెట్టింట ఆకట్టుకుంటోంది. ఈ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments