Allari Subhashini Emotional Speech: ‘ఫెస్టివల్స్ ఫర్ జోయ్’ 5వ వార్షికోత్సవంలో సీనియర్ నటి ‘అల్లరి’ సుభాషిణి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు సుమ, రాజీవ్ కనకాల దంపతులు కొండంత అండగా నిలిచారని కన్నీళ్లు పెట్టుకున్నారు. సుమ తన ప్రాణదాత అని కన్నీటిపర్యంతమయ్యారు. మళ్లీ జన్మంటూ ఉంటే సుమ లాంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నట్లు బోరున విలపించడంతో ఆడిటోరియంలో అందరూ ఎమోషనల్ అయ్యారు.
Subhashini: ‘యాంకర్ సుమ నా ప్రాణ దాత.. నేను బతికి ఉన్నానంటే కారణం ఆమెనే’.. నటి ‘అల్లరి’ సుభాషిణి కన్నీళ్లు
RELATED ARTICLES


