HomeTELANGANASIRపై సుప్రీంకోర్టుకెక్కిన అసదుద్దీన్ ఒవైసీ.. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు!

SIRపై సుప్రీంకోర్టుకెక్కిన అసదుద్దీన్ ఒవైసీ.. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు!

ఎస్ఐఆర్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు లేవనెత్తారు. ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో అదనపు షరతులు, సాఫ్ట్‌వేర్ ఆధారిత గుర్తింపులు, పేర్ల చేర్పులు, తొలగింపుల విధానాలపై ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఉపయోగిస్తున్న డిజిటల్ వ్యవస్థలపై స్వతంత్ర ఆడిట్ నిర్వహించాలని.. సంబంధిత అధికారిక రికార్డులను వెల్లడించాలని కూడా కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments