SIR in Telangana : అలాంటి ఓటర్లకు 'సర్' నోటీసులు - గ్రామ, వార్డు సభల్లో వివరాల ప్రదర్శన! తాజా మార్గదర్శకాలివే
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సభల్లో ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను స్పష్టంగా చదివి వినిపించాలని సూచించారు.