HomeRasi PhalaluShani Nakshatra Gochar 2026: రేవతి నక్షత్రం తొలి పాదంలో శని ప్రవేశంతో ఈ రాశుల...

Shani Nakshatra Gochar 2026: రేవతి నక్షత్రం తొలి పాదంలో శని ప్రవేశంతో ఈ రాశుల కెరీర్‌లో కీలక మార్పులు!

Shani Nakshatra Gochar 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శని దేవుడిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుడిని కర్మలకు, న్యాయానికి అధిపతిగా భావిస్తారు. గ్రహాలన్నింట్లో అత్యంత నెమ్మదిగా ప్రయాణించేది శని దేవుడు. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేందుకు దాదాపు రెండున్నరేళ్లు సమయం తీసుకుంటాడు. అందుకే ద్వాదశ రాశులపై శని దేవుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు కాలానికి అనుగుణంగా శని నక్షత్రాల స్థానాలు కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శని దేవుడు ఆగస్టు 20వ తేదీన సాయంత్రం 7:45 గంటలకు రేవతి నక్షత్రంలో మొదటి పాదంలో ప్రవేశించనున్నాడు. అక్టోబర్ 9వ తేదీ వరకు ఇదే స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శనీశ్వరుని అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కారణంగా కెరీర్, ఆర్థిక పరమైన రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా శని నక్షత్ర మార్పుతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments