HomeBusinessSensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్.. క్రూడాయిల్ దెబ్బతో ఇన్వెస్టర్లకు...

Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 900 పాయింట్లు డౌన్.. క్రూడాయిల్ దెబ్బతో ఇన్వెస్టర్లకు రూ. 5 లక్షల కోట్లు లాస్!

Investors Wealth: భారత స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ కుప్పకూలాయి. గత వారంలో ఒకసారి భారీగా పడిన సూచీలు మళ్లీ సోమవారం సెషన్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇవాళ ఇంట్రాడేలో ఏకంగా 900 పాయింట్లకుపైగా సెన్సెక్స్ పడిపోవడం గమనార్హం. క్షణాల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ. 5 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది. క్రూడాయిల్ ధరలు మళ్లీ భారీగా పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మార్కెట్లు భారీగా పడిపోయేందుకు కారణంగా ఉన్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments