SBI Branch Cash Withdrawal: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్న వారికి బిగ్ అలర్ట్. మీరు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి ఎన్నిసార్లైనా నగదు విత్ డ్రా చేసుకోవచ్చని భావిస్తే పప్పులో కాలేసినట్లే. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. బ్యాంకుకు వెళ్లి నగదు తీసినా రూ.15 ప్లస్ జీఎస్టీ ఛార్జీలు పడతాయి. అయితే, కొంత వరకు ఊరట కల్పిస్తూ కొన్ని ఉచిత ట్రాన్సాక్షన్లు కల్పించారు. మరి ఎన్నిసార్లు ఉచితంగా తీసుకోవచ్చు? అనే వివరాలు తెలుసుకుందాం.


