Sardar 2 OTT Release Date: కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన ఈ చిత్రం, విడుదలై కేవలం మూడు వారాల వ్యవధిలోనే డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sardar 2 OTT: ఓటీటీలోకి ‘సర్దార్ 2’.. కార్తీ డిజాస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
RELATED ARTICLES


