HomeBusinessRice Prices: ఎల్‌నినో ఎఫెక్ట్.. అంతర్జాతీయ మార్కెట్లో భారత బియ్యానికి ఫుల్ డిమాండ్.. భారీగా ధర!

Rice Prices: ఎల్‌నినో ఎఫెక్ట్.. అంతర్జాతీయ మార్కెట్లో భారత బియ్యానికి ఫుల్ డిమాండ్.. భారీగా ధర!

India Rice Exports: ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈసారి సాగు అంతలా సాగలేదు. దీంతో పంట పండించిన వారు పండగ చేసుకుంటున్నారు. విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో ధరలు భారీగా పెరిగాయి. భారత బియ్యం ఎగుమతి ధరలు కూడా ఏడాదికిపైగా గరిష్ఠాలకు చేరుకున్నాయి. రూపాయి బలపడటం, దేశీయంగా వరి సరఫరా తగ్గడం, కొన్ని రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం దీనికి కారణాలుగా ఉన్నాయి. మరోవైపు వియత్నాం, థాయిలాండ్‌లోనూ బియ్యం ధరలు పెరిగాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments