Kotak AMC CEO: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను పెంచింది. దాదాపు మూడేళ్ల తర్వాత రెపో రేటును పెంచడం గమనార్హం. ఈ క్రమంలో పరిశ్రమ వర్గాలను వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు అనేది అంచనాలకు అనుగుణంగానే ఉందని కోటక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సీఐఓ దీపక్ అగర్వాల్ అన్నారు. మరోసారి వడ్డీ రేట్ల పెంపు ఉండవచ్చని పేర్కొన్నారు. ఆయన మాటల్లోని ప్రధాన అంశాలు తెలుసుకుందాం.


