Ravana Tandavam Song: దసరా సందర్భంగా ‘రామాయణ: పార్ట్ 1’ నుంచి ‘రావణ తాండవం’ అనే పవర్ ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇందులో రావణుడిగా యశ్ ఇంటెన్స్ లుక్స్, శివ తాండవం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ పాడగా.. తమిళంలో అనిరుధ్, జీవీ ప్రకాష్ కుమార్ కలిసి ఆలపించడం విశేషం. రావణుడిగా యశ్ శివ తాండవం ఎలా ఉందో మీరూ చూసేయండి.
Ramayana Ravana Tandavam: ‘రామాయణం’ కోసం దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్, జీవీ ప్రకాష్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న యశ్ ‘రావణ తాండవం’
RELATED ARTICLES


