Raksha Bandhan 2026: హిందూ మత విశ్వాసాల ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 28న శుక్రవారం నాడు రక్షా బంధన్ వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమవుతాయి. అంతేకాదు ఈ పవిత్రమైన రోజున తమ సోదర, సోదరీమణులపై ప్రేమ, అనురాగాలను తెలిపేందుకు రాఖీ ఒక చక్కని అవకాశంగా చెప్పొచ్చు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశిచక్రాలను బట్టి రాఖీ పండుగ రోజున అక్కాచెల్లెళ్లకు ఎలాంటి బహుమతులు ఇస్తే సానుకూల పలితాలొస్తాయి? తోబుట్టువుల మధ్య ప్రేమ, సామరస్యం ఎలా పెరుగుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Raksha Bandhan 2026: మీ సోదరి రాశిని బట్టి ఎలాంటి బహుమతులివ్వాలి? 12 రాశుల వారికి గిఫ్ట్ ఐడియాలివే!
RELATED ARTICLES



