Property Buying TDS: ప్రస్తుత రోజుల్లో భూములు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఈ విలువ లక్షల నుంచి కోట్లలోకి చేరింది. ఈ క్రమంలో భారీ విలువైన ప్రాపర్టీ కొన్నప్పుడు వర్తించే టీడీఎస్ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి. రూ.50లక్షలు ఆపైన విలువ గల ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నప్పుడు కొత్తగా అమలులోకి వచ్చిన ఫారమ్ 141 నిబంధనలు ప్రతి ఒక్కరికి అవసరమే. మరి ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


