BSNL BYO OTT Builder: ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తమ యూజర్ల కోసం సరికొత్త ప్యాక్స్ లాంచ్ చేసింది. టెలికాం రంగంలోనే తొలిసారి సొంత, నచ్చిన ఓటీటీ ప్యాక్స్ ఎంచుకునే విధంగా ఈ ప్లాన్స్ అందిస్తోంది. ఒకే ప్యాక్ లో 25కు పైగా ఓటీటీలు, ఉచిక హైస్పీడ్ ఫైబర్ ఇంటర్నెట్ అందిస్తోంది. రూ.549 నుంచే ప్లాన్స్ మొదలవుతున్నాయి. మరి ఈ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.


