HomeBusinessPrism IPO: అదేంటీ ఓయో అలా చేస్తుందా? సడెన్‌గా సగానికి సగం తగ్గింపు.. అసలేమైంది?

Prism IPO: అదేంటీ ఓయో అలా చేస్తుందా? సడెన్‌గా సగానికి సగం తగ్గింపు.. అసలేమైంది?

Oyo IPO News: స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది చాలా పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఐపీఓలు వచ్చిన సంగతి తెలిసిందే. NSE, SBI ఫండ్స్ మేనేజ్మెంట్ వంటివి రాగా ఇప్పుడు జియో ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో ఐపీఓ గురించి చర్చ నడుస్తోంది. అదే ఓయో పేరెంట్ సంస్థ ప్రిజమ్. ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్నా వాయిదా పడుతోంది. తాజాగా ఇది ఐపీఓ సైజ్ తగ్గించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments