దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుటుంబ బలహీనతను ఆసరాగా చేసుకుని ఆయన ఒక ప్రకటన ఇప్పించారని, సమస్య వచ్చినప్పుడు పారిపోయి మళ్లీ వాడుకోవడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు. త్రివిక్రమ్‌ను ‘మా’ అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. అలాగే ఇటీవల మరణించిన నానా పటేకర్ పేరు ఎత్తకుండా, వ్యక్తి చనిపోయినంత మాత్రాన బాధితుల అనుభవాలు అబద్ధం కావు అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Poonam Kaur: త్రివిక్రమ్‌ను ‘మా’ అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించడం లేదు?.. నటి పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్
RELATED ARTICLES


