HomeHeadlinesPawan Kalyan Fan Death: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం.. అభిమాని...

Pawan Kalyan Fan Death: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో తీవ్ర విషాదం.. అభిమాని మృతి.. హైదరాబాద్ నుంచి సొంత ఊరు వచ్చి

Pawan Kalyan Fan Death: పవన్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే ను ఫ్యాన్స్ పండుగలా చేసుకుంటున్నారు. కానీ ఇదే సమయంలో ఓ తీవ్ర విషాదం నెలకొంది.  అనుకోని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అభిమాని మృతి చెందారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ కడుతూ అతను మృత్యువాత‌ పడటం విచారకరం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments