HomeRasi PhalaluOctober Horoscope 2026: అక్టోబర్‌లో దసరా పండుగ వేళ అత్యంత శుభయోగాలు.. సింహం సహా ఈ...

October Horoscope 2026: అక్టోబర్‌లో దసరా పండుగ వేళ అత్యంత శుభయోగాలు.. సింహం సహా ఈ 5 రాశులకు విజయావకాశాలు

October Horoscope 2026: హిందూ మత విశ్వాల ప్రకారం, ఏ ఏడాది అక్టోబర్ మాసంలో దసరా నవరాత్రులు జరగనున్నాయి. ఇదే నెలలో విజయదశమి పండుగ వేళ అక్టోబర్ 20న లక్ష్మీనారాయణ యోగం, మాళవ్య రాజయోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు ఈ మాసంలో అనేక గ్రహాల సంచారం కారణంగా అత్యంత శుభప్రదమైన యోగాలు ఏర్పడనున్నాయి. అంతకుముందు అక్టోబర్ 3న శుక్రుడు తులా రాశిలో తిరోగమనం చెందనున్నాడు. ఇదే నెలలో 17వ తేదీన సూర్యుడు కూడా తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో బుధుడు కూడా ఇదే రాశిలో నివాసం ఉంటాడు. ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. అంతేకాదు సూర్యుడు, బుధుడి సంయోగం వల్ల బుధాదిత్య యోగం కూడా ఏర్పడనుంది. అంతేకాదు కర్కాటక రాశిలో గురుడు హంస రాజయోగాన్ని, కుజుడు నీచభంగ రాజయోగాలను ఏర్పరచనున్నాడు. ఈ శుభ యోగాల ప్రభావంతో కర్కాటకం, సింహం సహా ఐదు రాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments