HomeEntertainmentNitesh Tiwari: నాగార్జున ‘శివ’, చిరంజీవి ‘ప్రతిబంధ్’ చూశా.. ‘రామాయణం’ ఈవెంట్‌లో ‘గీతాంజలి’ పాట పాడిన...

Nitesh Tiwari: నాగార్జున ‘శివ’, చిరంజీవి ‘ప్రతిబంధ్’ చూశా.. ‘రామాయణం’ ఈవెంట్‌లో ‘గీతాంజలి’ పాట పాడిన నితీష్ తివారీ

‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ సోమవారం హైదరాబాద్ లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తన స్పీచ్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నప్పుడే ‘శివ’, ‘ప్రతిబంధ్’ చిత్రాలతో తెలుగు సినిమాలకు అభిమానిగా మారానని.. సినిమాలకు భాషతో పనిలేదని అన్నారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, సందీప్ రెడ్డి, నాగ్ అశ్విన్ వంటి దర్శకుల సినిమాలు తమ సినిమాలే అన్నారు. ఈ సందర్భంగా ‘గీతాంజలి’ మూవీలోని ‘నంది కొండ వాగుల్లోనా’ పాట పాడి అలరించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments