HomeEntertainmentKaaka Leak: ‘కాకా’ వీడియో లీక్.. కోర మీసం, చెవి పోగులు, నోట్లో బీడీతో చిరంజీవి...

Kaaka Leak: ‘కాకా’ వీడియో లీక్.. కోర మీసం, చెవి పోగులు, నోట్లో బీడీతో చిరంజీవి స్వాగ్.. ఆటో జానీని గుర్తుచేస్తున్న మెగాస్టార్ మాస్ లుక్

బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా ‘కాకా’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సినిమా సెట్స్ నుంచి ఒక కామెడీ సీన్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయింది. అందులో చిరు కోర మీసాలు, చెవి పోగులు, బీడీతో ‘రౌడీ అల్లుడు’ ఆటో జానీ తరహా మాస్ స్వాగ్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నప్పటికీ, ఇలా సన్నివేశాలు లీక్ కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments