HomeHeadlinesNinnu Kori September 4 Episode: నిన్ను కోరి- విరాట్, మాయ పెళ్లి జరగలేదన్న చంద్రకళ-...

Ninnu Kori September 4 Episode: నిన్ను కోరి- విరాట్, మాయ పెళ్లి జరగలేదన్న చంద్రకళ- 90 శాతం మ్యాచ్ అయిన బిడ్డ శాంపిల్స్

Ninnu Kori Serial September 4th Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 4వ ఎపిసోడ్‌‌లో సంచలన మలుపులు చోటుచేసుకున్నాయి. మాయ ఆడుతున్న పెళ్లి నాటకాన్ని చంద్రకళ బట్టబయలు చేస్తుంది. శాలినికి చెబుతుంది. మరోవైపు ఆసుపత్రి ల్యాబ్ రిపోర్టులో మాయ బిడ్డ శాంపిల్స్ 90 శాతం మ్యాచ్ అవ్వడంతో విరాట్ సంతోషంగా ఉంటాడు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments