HomeEntertainmentNinnu kori September 18 Episode: నిన్ను కోరి.. కాబోయే భర్త అంటూ చంద్రకు శ్రీజ...

Ninnu kori September 18 Episode: నిన్ను కోరి.. కాబోయే భర్త అంటూ చంద్రకు శ్రీజ వార్నింగ్-జనాలను చూసి చంద్ర షాక్-మిస్టరీ?

Ninnu kori September 18 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 18 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. విరాట్ ను తీసుకురావడానికి చంద్రకు జగదీశ్వరి 3 నెలల గడువు ఇస్తుంది. మరోవైపు సామ్రాట్ ను ఊరి జనాలు దేవుడిలా చూస్తారు. అక్కడ కేర్ టేకర్ గా చేరిన చంద్రకు ఇది షాకింగ్ గా అనిపిస్తుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments