Ninnu Kori Serial September 17th Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 17వ ఎపిసోడ్లో దాక్షాయని ఇంట్లో వాళ్ల కొడుకు సామ్రాట్‌గా విరాట్ ఉంటాడు. అక్కడున్న ఫొటోలు చూసి అదే తన కుటుంబం అని బలంగా భావిస్తాడు. అదంతా చూసిన మదన్ హాస్పిటల్‌కు వెళ్లి చంద్రకళతో చెబుతాడు. విరాట్ కేర్ టేకర్‌గా చంద్ర వెళ్తుంది.