Ninnu Kori Serial September 1st Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 1వ ఎపిసోడ్లో విరాట్ కత్తి నూరుతుంటాడు. నా భార్యకు వేరేవాడితో ఎంగేజ్మెంట్ చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా. నిశ్చితార్థంలోపు వాడిని నేను నరికేస్తా అని విరాట్ వార్నింగ్ ఇస్తాడు. చంద్రకళ కావాలనే విరాట్‌ను రెచ్చగొడుతుంది.


