HomeRasi PhalaluNavratri 2026: మహానవమి వేళ దుర్గాదేవి అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏ వస్తువులను...

Navratri 2026: మహానవమి వేళ దుర్గాదేవి అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలి?

Navratri 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పవిత్రమైన దేవీ శరన్నరాత్రులలో మహానవమి చివరి రోజు. ఈ నెల 19వ తేదీన సోమవారం నవరాత్రులు ముగియనున్నాయి. ఈ పర్వదినాన అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అనంతరం అమ్మవారికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను సమర్పించడం ద్వారా దుర్గమ్మ అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మహానవమి రోజున దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహం కోసం, మీరాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పవిత్రమైన మహా నవమి రోజున మీ రాశి ప్రకారం ఈ వస్తువులను దానం చేయడం వల్ల ఏయే ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments