Nani: ఎన్ని అడ్డంకులు వచ్చినా లక్ష్యం వైపు సాగే వాళ్లకు విజయం దక్కుతుందనేందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ హీరో నాని. క్లాప్ బాయ్ గా మొదలైన అతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. తన మొదటి సినిమా అష్టాచెమ్మా విడుదలై నేటికి సరిగ్గా 18 ఏళ్లు. ఈ నేపథ్యంలో నాని ట్వీట్, అతని జర్నీపై ఓ లుక్కేయండి.


