HomeLifestyleMotivational Quotes By Jaya Kishori: 'లక్ష్యం సాధించడానికి, చరిత్ర సృష్టించడానికి ఏం కావాలి?'

Motivational Quotes By Jaya Kishori: ‘లక్ష్యం సాధించడానికి, చరిత్ర సృష్టించడానికి ఏం కావాలి?’

జయ కిశోరీ సాంప్రదాయ ఆధ్యాత్మిక సభలు, ప్రసంగాలకే పరిమితం కాకుండా, డిజిటల్ మాధ్యమాల ద్వారా లక్షలాది మంది యువతను చేరుకున్నారు. ఆమె చెప్పే 1-2 నిమిషాల షార్ట్స్, రీల్స్ నిత్య జీవిత సమస్యలకు సులభమైన పరిష్కారాల్ని అందిస్తాయి. తాను ఏ సన్యాసిని కాదని, సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తిగానే ఉంటానని ఆమె స్పష్టంగా చెబుతారు. ఆధునిక దుస్తులు, సాధారణ ఆహార్యంతో కనిపిస్తూనే విలువలతో ఎలా బతకవచ్చో చూపిస్తారు. డబ్బు సంపాదించడం తప్పు కాదని, అయితే దాన్ని ఎలా న్యాయంగా సంపాదించాలి, ఎలా సమాజానికి ఉపయోగపడేలా ఖర్చు చేయాలనే దానిపై జయ కిశోరీ స్పష్టతనిస్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments