HomeLifestyleMotivational Quotes By Elon Musk: లక్ష్య సాధనకు మస్క్ చెప్పిన పవర్ ఫుల్ కోట్స్,...

Motivational Quotes By Elon Musk: లక్ష్య సాధనకు మస్క్ చెప్పిన పవర్ ఫుల్ కోట్స్, జీవితంలో ఎదగాలంటే ఓ లుక్కేయండి!

ఎలాన్ మస్క్ స్టైలే వేరు. రోజంతా ఒకే పనిపై దృష్టి పెట్టకుండా, తన రోజువారీ క్యాలెండర్‌ను 5 నిమిషాల విభాగాలుగా విభజించుకుని ప్రతి నిమిషాన్ని అత్యంత కచ్చితత్వంతో వినియోగిస్తారు. విలువ చేకూర్చని పెద్ద పెద్ద మీటింగ్‌లు సమయం వృధా అని మస్క్ భావిస్తారు. ఏదైనా మీటింగ్‌లో మీ ఉనికి ఎవరికీ ఉపయోగపడటం లేదనిపిస్తే, వెంటనే మర్యాదగా బయటకు వెళ్లిపోవాలని తన ఉద్యోగులకు సూచిస్తారు. సుదీర్ఘ చర్చల కంటే వేగంగా ఒక నిర్ణయం తీసుకుని, అది తప్పయితే అంతే వేగంగా సరిదిద్దుకోవడం ఉత్తమమని ఆయన నమ్ముతారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments