HomeTELANGANAMLC ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్.. 2 స్థానాలకు ఆరుగురి పేర్లు రెడీ, హైకమాండ్‌ చేతిలో...

MLC ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్.. 2 స్థానాలకు ఆరుగురి పేర్లు రెడీ, హైకమాండ్‌ చేతిలో నిర్ణయం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు ముగ్గురి చొప్పున మొత్తం ఆరుగురి పేర్లతో టీపీసీసీ జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపించింది. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని పేర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు.. కొత్త గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. నవంబర్ 6 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా వెలువడనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments