Mangal Nakshatra Gochar 2026: వేద జ్యోతిష్యం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే అంగారకుడి స్థానం బలంగా ఉంటుందో వారి శక్తి, సామర్థ్యాలు, ధైర్యం పెరుగుతాయి. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో నివాసం ఉన్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అక్టోబర్ 17న శనివారం నాడు మధ్యాహ్నం సూర్యుడు కన్య రాశి నుంచి తులా రాశిలోకి మారిన సమయంలో, కుజుడు కొత్త నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య గణన ప్రకారం శనివారం మధ్యాహ్నం 12:56 గంటలకు బుధుడు అధిపతిగా ఉండే ఆశ్లేష నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో సింహంతో సహా కొన్ని రాశుల వారు ఆర్థిక పరంగా ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ పరంగా పురోగతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపించొచ్చు. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. ఈ సందర్భంగా కుజుడి నక్షత్ర మార్పు వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Mangal Nakshatra Gochar 2026: అక్టోబర్ 17న ఆశ్లేష నక్షత్రంలో కుజుడి సంచారంతో ఈ 4 రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి?
RELATED ARTICLES


