
Manchu Lakshmi About Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం ‘రాకా’ సెట్‌ను నటి మంచు లక్ష్మి సందర్శించారు. ముంబైలో వేసిన హాలీవుడ్ స్థాయి సెట్‌ను, బన్నీ గెటప్ చూసి నోరెళ్లబెట్టానంటూ ఆమె పెట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.


