HomeEntertainmentMalayalam Thriller OTT: ఇవాళ రెండు ఓటీటీల్లోకి మైండ్ బ్లోయింగ్ మలయాళం థ్రిల్లర్.. ఇరుముడి పాప...

Malayalam Thriller OTT: ఇవాళ రెండు ఓటీటీల్లోకి మైండ్ బ్లోయింగ్ మలయాళం థ్రిల్లర్.. ఇరుముడి పాప సినిమా.. తెలుగులోనూ!

Malayalam Thriller OTT: ఇవాళ రెండు ఓటీటీల్లోకి మైండ్ బ్లోయింగ్ మలయాళం థ్రిల్లర్.. ఇరుముడి పాప సినిమా.. తెలుగులోనూ!

Malayalam Thriller OTT: ఓటీటీ లవర్స్ అలర్ట్! మీకు థ్రిల్ అందించేందుకు అదిరిపోయే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. వారణాసి విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా, ఇరుముడి పాప నక్షత్ర కీలక పాత్రలో నటించిన ఓ ఇంటెన్స్ డ్రామా డిజిటల్ డెబ్యూ చేసింది. ఈ మూవీ ఏంటీ? అనేది ఇక్కడ చూసేయండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments