Live : అమెరికా పర్యటనకు కేంద్రం నో చెప్పడంపై సీఎం రేవంత్ ప్రెస్మీట్
అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. రాజకీయ కోణంలోనే అనుమతి ఇవ్వలేదన్నారు. దీనిపై వివరించేందుకు ప్రెస్మీట్ పెట్టారు. పూర్తి వీడియో ఇక్కడ చూడండి.