HomeEntertainmentKotha Cinema Tammareddy: ఒక్క అమ్మాయి లేకుండా 100 మంది మగాళ్లతో చేసిన మొదటి మూవీ...

Kotha Cinema Tammareddy: ఒక్క అమ్మాయి లేకుండా 100 మంది మగాళ్లతో చేసిన మొదటి మూవీ ఇదే: కొత్త సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ

Kotha Cinema Tammareddy: ఒక్క అమ్మాయి లేకుండా 100 మంది మగాళ్లతో చేసిన మొదటి మూవీ ఇదే: కొత్త సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ

Tammareddy Bharadwaja On Kotha Cinema Movie: ఏకంగా 100 మంది కొత్తవాళ్లతో తెలుగులో తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కొత్త సినిమా. అజర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఒక్క అమ్మాయి లేకుండా 100 మంది మగ నటులతో రూపొందించండంపై దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments