HomeHeadlinesKia Sorento : కియా సంచలనం! 7 సీటర్ సోరెంటో ఎస్​యూవీ లాంచ్- ధర, సేఫ్టీ...

Kia Sorento : కియా సంచలనం! 7 సీటర్ సోరెంటో ఎస్​యూవీ లాంచ్- ధర, సేఫ్టీ ఫీచర్లు ఇలా..

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తన మోస్ట్ అవైటెడ్ ‘సొరెంటో’ ఎస్‌యూవీని భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో తయారైన ఈ హైబ్రిడ్ కార్, పవర్‌ఫుల్ ఫీచర్లు మరియు లేటెస్ట్ ఏఐ టెక్నాలజీతో లగ్జరీ కార్ల విభాగాన్ని కుదిపేసేందుకు సిద్ధమైంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments