Karthika Deepam 2 Serial September 3rd Episode: కార్తీక దీపం 2 సీరియల్ సెప్టెంబర్ 3వ ఎపిసోడ్‌లో సూరజ్ ప్రేమ నుంచి బయటపడలేనని కార్తీక్, దీపతో చెబుతుంది జ్యోత్స్న. సుమిత్ర డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. ఇక తను దేన్నైనా తట్టుకోగలను అంటుంది. సుమిత్ర ఇంట్లో ఎలా ఉందో దక్షిణామూర్తి కనుక్కోమంటాడు.


